చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా || chinuku tadiki chiguru todugu poovamma lyrics
చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మాఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మామువ్వలె మనసుపడు పాదమాఊహలె ఉలికి పడు ప్రాయమాహిందోళంలా సాగే అందాల సెలయేరమ్మాఆమని మధువనమా ఆ ఆమని మధువనమా సరిగస సరిగస రిగమదని సరిగస సరిగస నిదమ దనిసస నిని దద మమ గమదనిరిస గనినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గపసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలుకలిపి నిన్ను మలిచాడొ ఏమొ బ్రహ్మపచ్చనైన వరిచేల సంపదలు […]
ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో || emo aunemo nijamemo nalo maimrape ruzuvemo lyrics
ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమోఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమదితన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనాచెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి ఒక్కటే ఙాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటంఅక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటంఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందేఈ మరపు వదలనంటుందే ఇంకెలాచెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవంప్రేమనే పిలవటం ప్రేమనే […]
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం || ila chudu archata valindi akasam lyrics
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశంఇదేనాడు అనుకోని అనురాగ సందేశంఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం నమ్మనంటావొ ఏమో నిజమే తెలుసాఅమృతం నింపె నాలో నీ చిరు స్పర్శఒప్పుకోలేవో ఏమో మురిసే మనసారెప్పనే దాటి రాదే కలలో ఆశపొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని నిన్నే చూసే కల కోసంసర్లే కాని చీకట్లోనే చేరుకోని నువ్వు కోరే అవకాశంతక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం వానలా తాకగానే ఉరిమే మేఘంవీణలా మోగుతుంది ఎదలో రాగంస్వాగతం […]
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా || uruko hrudayama uppenai rakuma lyrics
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమామాట మన్నించుమా బయట పడిపోకుమాచెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలనీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధంచెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందంకలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడిచెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారంపందిరై […]
కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట || kontha kalam kindata brahma devuni mungat lyrics
కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిటరెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరంరూపురేఖలు వేరట ఊపిరొకటే చాలటఆ వరాన్నే స్నేహమంటున్నాం మనంకంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగానిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలిస్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతానిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి బొమ్మా బొరుసు లేని నాణానికి విలువుంటుందామనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందాసూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందామన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందాగల గల మని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగానా ఎదలయలే […]
నువ్వు నిజం నీ నవ్వు నిజం || nuvvu nijam nee navvu nijam lyrics
నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగువేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదునేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకుఅన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదునీలో నా సంతకం చెరిపే వీల్లేదుగానాలో నీ ఙాపకం కరిగే కల కాదుగానువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగాప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులువింటే కొంటె […]
ధనమేరా అన్నిటికి మూలం || dhanamera annitiki mulam lyrics
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మంధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మంధనమేరా అన్నిటికి మూలం మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరామానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరాధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడేధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడేగుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ..ధనమేరా అన్నిటికి మూలం.. ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరాఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరాకొండలైన కరిగిపోవు […]
ముసుగు వెయ్యొద్దు మనసు మీద || musugu veyyoddu manasu meeda lyrics
ముసుగు వెయ్యొద్దు మనసు మీదవలలు వెయ్యొద్దు వయసు మీదఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతోఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరాఅనుభవించందే తెలియదంటే తప్పు అంటారామనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురామనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపునిచీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దనితిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశనిదేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనిఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగాఅందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలాఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి […]
నీ కోసం ఒక మధుమాసం || nee kosam oka madhumasam lyrics
నీ కోసం ఒక మధుమాసంఅందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మతనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమనిచలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసంఅందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగాదీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగాకలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా నీ కోసం ఒక మధుమాసం పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగాప్రాణం పందెం వేస్తా […]
చిట్టి నడుమునే చూస్తున్నా || chitti nadumune chustunna lyrics
చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో ఛస్తున్నాకంటపడదు ఇక ఎదురేమున్నాచుట్టుపకలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నాచెవినపడదు ఎవరేమంటున్నానడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణఅడుగే పడదే ఇక ఎటుపోదామన్నాఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనాఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా నంగనాచిలా నడుమూపినల్ల తాచులా జడ చూపితాకి చూస్తె కాటేస్తానందిచీమలాగ తెగ కుడుతుందిపాములాగ పగ పడుతుందికళ్ళుమూసినా ఎదరే ఉందితీరా చూస్తే నలకంత నల్లపూసఆరా తీస్తే నను నమిలేసే ఆశకన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగిఈ తికమక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి ఎన్ని తిట్టినా […]
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి || uppongele godavari ugindile chelo vari lyrics
షడ్యమాం భవతి వేదంపంచమాం భవతి నాదంశ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరివెతలు తీర్చు మా దేవేరివేదమంటి మా గోదారిశబరి కలిసిన గోదారిరామ చరితకే పూదారివేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగాచుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యంవేసే అట్లు వేయంగానే లాభసాటి బేరంఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల […]
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ || nilgagana ghanavichalana dharanija sriramana lyrics
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణమధుర వదన నలిన నయన మనవి వినరా రామా రామచక్కని సీతకి అరచేత గోరింటఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంటరామచక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడేఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడేఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలోరామచక్కని సీతకి ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటేచూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పేనల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడురామచక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగానీరు పొంగిన కనులలోన నీటి […]