నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని || niggadeesi adugu e sigguleni jananni lyrics

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీమారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాలిబాట దేనికిగొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికిఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గంరామబాణమార్పిందా రావణ కాష్టంకృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనాఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనావేట అదే వేటు అదే నాటి కథే […]

నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే || nee talapuna nee talapuna naa manasu kavitaipoye lyrics

నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయేనీ రెప్పలే కనురెప్పలే కంటిపాపగ దాచెను హాయేనాలో రగిలే తీయని మంట నేడెందుకనికోరికలన్నీ తారకలాయే ఏ విందుకని ఒడిలో రేగు విరహం అది కోరెనే చిలిపి సరసంతగని వలపు మోహం అది తగవే తీరు స్నేహంతరగనిది కరగనిది వగలన్ని సెగలైన చలితొలి ముద్దు నన్నే ఒలిపించగానే దినం దినం నిన్నే చూడగ బుగ్గలా పాల మెరుపు అది తగ్గలేదింక వరకుమోహం రేపు కలగా తొలి ఆమనే వచ్చె నాకైరసికతలో […]

తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు || telisindi kada nedu gelupenth rucho chudu lyrics

తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడుతెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడుతన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడుఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు థదిగిణతోం అని చిలిపి చిటిక వేద్దాంకథకళితో మన పదము కదిపి చూద్దాంతికమకతో బడి చదువు బరువు మోద్దాంపగపగతో శృతి కలిపి సులువు చేద్దాందారే గోదారైతే దాన్నే ఈదాలంతేఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలంపీడకలే వేడుకలా మార్చుకోగలం పరిగెడితే ఎటు అనదు పడుచు ప్రాయంపనిపడితే మన మనసె మనకు సాయంపడగొడితే కనబడని పిరికి సమయంవెలుగవదా […]

మది లయలో కథకళివో || madi layalo kathakalivo lyrics

మది లయలో కథకళివో, మధనపడే నాలో అలజడివోతొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో పరుగులు ఆపే పరవశమా, పలుకులు నేర్పే సుమశరమా!ఈ మైకం తమవలనేమో – ఏమో ఏమో ఏమోనీ సంగతి నీకే ఎరుక – నేనేం చెబుతా చిలకానాకేమీ తెలియదు గనుక అడగకే జాలిగాజరిగినదిదియని ఎవరికి తెలుసునట?తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో! లీలగ సాగే వేడుకలో, వీలుగ లాగే వెల్లువలో పడిపోయా తలమునకలుగాలోలోగల కలవరమింకా నీలో […]

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది || edo asha edalo modalainadi epudu jada lenidi lyrics

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిదినిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నదిఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా నీ లాలిని పాడే లాలన నేనోయ్జాబిలికై ఆశ పడే బాలను నేనుతల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నాక్షణానికో రూపంలో కనబడుతున్నాజాడవై నావెంట నిను నడిపించాలోయ్జానకై జన్మంతా జంటగా నడవాలోయ్తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

సమయమా చలించకే బిడియమా తలొంచకే || samayama chalinchake bidiama talonchake lyrics

సమయమా చలించకే బిడియమా తలొంచకేతీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే చంటి పాపలా అనుకుంటూ ఉండగానేచందమామలా కనుగొన్నా గుండెలోనేతనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలాఇదిగో కలల వనం అని చూపుతున్న లీలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే పైడి బొమ్మలా నను చూసే కళ్ళలోనేఆడ జన్మలా నను గుర్తించాను నేనేతనకే తెలియదని నడకంటే నేర్పుతూనేనను నీ వెంటే రానీ అని వేడుతున్న వేళలో సమయమా చలించకే బిడియమా తలొంచకే

మన్నించు ఓ ప్రేమ! మురిపించుకోకమ్మా || manninchu o prema! muripinchukokamma lyrics

మన్నించు ఓ ప్రేమ! మురిపించుకోకమ్మామౌనాలు కరిగించేలా మాటాడుమామన్నించు ఓ ప్రేమ! మరుగేల చెప్పమ్మాదరిచేరు దారేదైనా చూపించుమాచెప్పనంటు దాచడానికైనఅంత చెప్పరాని మాట కాదు అవునాఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనాపట్టరాని ఆశ పెంచుకున్నాఅది మోయరాని భారమవుతున్నాచెప్పుకుంటె తప్పులేదు అయిననువ్వు ఒప్పుకోవు ఏమో అనుకున్న జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమాకొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమారెండు చేతుల అందుకోమని అనవేం స్నేహమాచెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమాచొరవగా పొదువుకో నడిపే […]

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం || bhugolanto bantat adalandi mana padam lyrics

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదంపూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయంపడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలంఆనందోబ్రహ్మ అంది మన వేగం కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాంపదమందీ నవయవ్వనంలో పసితనందొరుకుతుందా అది అడగదే మన నమ్మకంకలనైనా తరిమేగుణం మన లక్షణంనిజమైనా కలలాంటిదే మనకీక్షణం అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములంమనకింకా తెలియదు కద భయమన్నదిపిల్లగాలై ఎదురేగుదాం గగనానికిఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులాస్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా

మౌనమెందుకు మాటాడవెందుకు || mounamenduku matadavenduku lyrics

మౌనమెందుకు మాటాడవెందుకుదూరమెందుకు దరిచేరవెందుకుఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకుఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవాఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవామది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డదిమన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతితప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకుదారేమి ఉన్నది నిను తప్పుకొందుకు నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరాచెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసునిఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు […]

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ || santosham sagam balam haig navvamma lyrics

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మనవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలినవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి నిన్నటి నీడలే కనుపాపని ఆపితేరేపటి వైపుగా నీ చూపు సాగదుగానిన్నటి నీడలే కనుపాపని ఆపితేరేపటి వైపుగా నీ చూపు సాగదుగాచుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటుకాళ్ళు కడిగి స్వాగతించకుఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండాలేనిపోని సేవ చెయ్యకుమిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయదనవ్వే నీ కళ్ళలో లేదా […]

నిన్నలా మొన్నలా లేదురా || ninnala monnala ledura lyrics

నిన్నలా మొన్నలా లేదురాఇవాళ కాలమే స్పీడుగా ఉందిరాఅన్నిటా అంతటా తొందరరొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా ఇల్లు చూసి సెల్ఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరాఇంగిలీషు భాషలోన ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరాప్రేమంటే అర్ధం అంతా ఐ లవ్ యూ లో లేదయ్యోగుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మామజ్నూలా ఇదైపోతూ ఫోసెందుకు మామావిరహాలు వియోగాలు బీసీనాటి సరంజామావీ చానెల్ రోజుల్లో అవినీకవసరమాలవ్ కి లైఫ్ కి లింకు పెట్టుకొందుకి దేవదాసు రోజులా […]

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు || o manasa o manasa chebite vinava nuvvu lyrics

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వునీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వుచెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనంచెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణంగతమే మరిచి బ్రతకాలే మనసా ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశంతపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసంకలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకోకలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకోమిగిలే స్మృతులే వరమనుకో మనసా ఓ […]

error: Content is protected !!