నీటి ముళ్ళై నన్ను గిల్లీ వెళ్ళిపోకే మల్లె వానా || neeti mullai nannu gilli vellipoke malle vana lyrics
నీటి ముళ్ళై నన్ను గిల్లీ వెళ్ళిపోకే మల్లె వానాజంటనల్లె అందమల్లె ఉండిపోవే వెండి వానాతేనెల చినుకులు చవి చూపించికన్నుల దాహం ఇంకా పెంచికమ్మని కలలేమో అనిపించికనుమరుగై కరిగావా సిరి వాననువ్వొస్తానంటే నేనొద్దంటానానువ్వొస్తానంటే నేనొద్దంటానానువ్వొస్తానంటే హే.. నేనొద్దంటాన హా.
కోపమా నాపైనా ఆపవా ఇకనైనా || kopama napaina aapava ikanaina lyrics
కోపమా నాపైనా ఆపవా ఇకనైనాఅంతగా బుస కొడుతుంటే నేను తాళగలనాచాలులే నీ నటన సాగవే ఇటు పైనాఎంతగా నస పెడుతున్నా లొంగి పోనె లలనాదరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైనామన దారులు ఎప్పటికైన కలిసేనా చరనం 1ఓ కస్సుమని కారం గా కసిరినది చాలింకఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగాకుదురుగా కడ దాక కలిసి అడుగెయ్యవు గాకన్నుల వెనకె కరిగిపోయె కలవి గనుకానను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావానువు గొడుగునె ఎగరేస్తావే జడివానా.. […]
ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన || innallaku gurtochana van lyrics
సినుకు రవ్వలో సినుకు రవ్వలో సిన్నదాని సంబరానసిలిపి నవ్వులొపంచ వన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలోసినుకు రవ్వలో సినుకు రవ్వలో సిన్నదాని సంబరాన .. ఇన్నాళ్ళకు గుర్తొచాన వానఎన్నాళ్ళని దాక్కుంటావె పైనచుట్టంలా వస్తావె చూసెళ్ళి పోతావేఅచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనానువ్వొస్తానంటే నేనొద్దంటానానువ్వొస్తానంటే నేనొద్దంటానా చరణం 1ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవె ముత్యపు చినుకచెవులకు సన్న జూకాల్లాగ చేరుకోవె జిలుగుల చుక్కచేతికి రంగుల గాజుల్లాగకాలికి మువ్వల పట్టిలాగమెడలో పచ్చల పతకంలాగవదలకు […]
చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం || chiki chiki cham chiki cham cham cham prathi nimisham anandam lyrics
చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందంచికి చికి చం చికి చం చం చం మనసంతా ఆనందంరంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందంఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం చరణం 1ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందంకవ్వించె కలకోసం వేటాడటమె ఆనందంఅలలలై ఎగసె ఆనందం అలుపె తెలియని ఆనందంఎదురేమున్న ఎవరేమన్న దూసుకుపోతూ ఉంటే ఆనందం చరణం 2ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందంరుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందంప్రెమించడమే ఆనందం […]
ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా || everine epudine e chitram chushara lyrics
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందోఅణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందోచూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుందిపొగమంచును పోపో మంటూ తరిమేస్తుందినేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుందితన రూపం తానె చూసి పులకిస్తుందిఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందోమనసెప్పుడు వలపుల వనమైందో female ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖానిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖాగగనాన్ని నేలని కలిపే […]
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల || kanulu terichina kanulu musina kalalu agavela lyrics
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలనిజము తెలిసినా కలని చెప్పినా మనసునమ్మదేలఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగాఇదిగో ఇపుడె చూసా సరిగాఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనఅయితె నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ చరణం 1పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసిందినీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోందిఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోందిఅయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం వుందిదూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుందికాని ఆ దూరమె నిన్ను దగ్గర చేసిందినీలో నా […]
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ || chukkallara chupullara ekkadamma jabilee lyrics
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీమబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీవెళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండిమింటికిజోజో లాలి జోజో లాలి చరణం 1మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయె నిదురమ్మ ఎటుబోతివెమునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె కునుకమ్మ ఇటు చేరవెనిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవెనిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవెగోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయెగోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయెగువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావెజోల పాడవా బేలకళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీజోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో […]
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా || aura ammaka challa alakimchi nammadavella lyrics
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఅంత వింత గాధల్లో ఆనందలాలాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఅంత వింత గాధల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లారేపల్లె వాడల్లో ఆనందలీలఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీబాలుడా గోపాలుడా లోకాలపాలుడాతెలిసేది ఎలా ఎలా చాంగుభళాతెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా|| చరణం 1నల్ల రాతి కండలతో కరుకైనవాడేవెన్నముద్ద గుండెలతో కరుణించుతోడెనల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలావెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె […]
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు || seethamma andalu ramayya gotralu lyrics
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలురఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలుసీతమ్మ అందాలు రామయ్య గోత్రాలురఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలుఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలోఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలోఏకమై నాచోటా వేద మంత్రాలుఏకమై నాచోటా వేద మంత్రాలు సీతమ్మ|| హరివిల్లు మాయింటి ఆకాశ బంతిసిరులున్న ఆ చేయ్యి శ్రివారి చేయ్యిహరివిల్లు మాయింటి ఆకాశ బంతిఒంపులెన్నో పోయి రంప మేయంగాచినుకు చినుకు గారాలే చిత్రవర్ణాలుసొంపులన్ని గుండె గంఫకెత్తంగాసిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలుతళుకులై రాలేను తరుణి అందాలుతళుకులై రాలేను తరుణి అందాలుఒక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు […]
నీలాల కన్నులలో సంద్రమే హైలెస్సో హైలెస్సా || neelala kannullo sandrame hilesso hilessa lyrics
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సోసూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనానువ్వయినా అహ నేనయినా అహ ఏవైన అహ నావైనాసంద్రాల వీణల సోంతమై హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సానీలాల కన్నులలో సంద్రమే హైలెస్సో హైలెస్సానింగి నీలమంతా సంద్రమే హైలెస్సో హైలెస్సానీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమేనేల కరిగిపోతే సంద్రమే ఓఓనేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమేనేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమేనీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమేLife […]
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం || vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam lyrics
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదంఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదంఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసంఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానంసరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిదినే పాడిన జీవన గీతం ఈ గీతంవిరించినై విరచించితిని ఈ కవనంవిపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైనప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైనజాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదికపైనపలికిన […]
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం || merise taralade rupam virise poovulade rupam lyrcis
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపంఅది నా కంటికి శూన్యంమనసున కొలువై మమతల నెలవై వెలసిన దెవిది ఏ రూపంనా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపంనీ రూపం అపురూపంమనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపంనా కన్నులు చూదని రూపం గుడిలో దేవత ప్రతిరూపంనీ రూపం అపురూపం చరణం 1ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనోఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనోఎవరి పిలుపుతో పులకరించి పురి […]