జీవన వాహిని … పావని || jeevana vahini … pavani lyrics

ఓం ఓంజీవన వాహిని … పావనికలియుగమున కల్పతరువు నీడ నీవనికనులు తుడుచు కామధేను తోడు నీవనివరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవినిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనిభువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రిగలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహినివిష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవనిఅత్తింటికి సిరులనొసను అలకనందమైసగర కులము కాపాడిన భాగీరధివైబదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి […]

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో || telusa manasa idi enati anubandhamo lyrics

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమోతరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలోవిరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలోశత జన్మాల బంధాల బంగారు క్షణమిది ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపంబ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహంఊపిరే నీవుగా ప్రాణమే నీదిగాపది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా darling, every breath you take, every move you makeI will be […]

నా మనసునే మీటకే నేస్తమా || naa manasune meetake nestama lyrics

నా మనసునే మీటకే నేస్తమానా దారిలో చేరకే చైత్రమాసరదాల చిలిపితనమాచిరునవ్వులొని స్వరమానా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమానా మనసునే మీటకే నేస్తమానా దారిలో చేరకే చైత్రమా నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్క సారినీ వెంటపడే ఆశలకే చూపవా పూల దారిచినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగాతడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగాలేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా నీ కనులలో వెలగనీ ప్రియతమానీ పెదవికే తెలుపనీ మధురిమా నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్నునీ […]

చెలియా చెలియా చేజారి వెళ్ళకే || chelia chelia chejari vellake lyrics

చెలియా చెలియా చేజారి వెళ్ళకేసఖియా సఖియా వంటరిని చేయకేనడి రేయి పగలు చూడకసుడిగాలై వస్తా సూటిగాఎడబాటే బాటై రానా నీదాకాపడి లేచే ఎరటం తీరుగాదిశలన్నీ దాటే హోరుగానిను తాకే దాకా ఆగదు నా కేక కదలికే తెలియని శిలని కదిలిం ఓ ప్రేమాకలయికే కల అని మాయమైపోకుమాగతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమాచెరిపినా చెరగని గాయమైపోకుమామౌనమా అభిమానమా పలకవా అనురాగమాఒడిపోకే ప్రాణమా వీడిపోకుమాఅడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా నిలిచిపో సమయమా తరమకే […]

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి || repalliya yeda jhalluna pongine ravali lyrics

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళినవరస మురళి ఆ నందన మురళిఇదేనా ఆ మురళి మోహన మురళిఇదేనా ఆ మురళి కాళింది మడుగున కాళీయుని పడగలఆబాలగోపాలం ఆ బాలగోపాలునిఅచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడతాండవమాడిన సరళి గుండెలనూదిన మురళిఇదేనా ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించిజీవనరాగమై బృందావన గీతమైకన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళిఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగాన లోలుని మురుపించిన రవళినటనల సరళి ఆ […]

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా || ade neevu ade nenu ade geetam paadana lyrics

అదే నీవు అదే నేను అదే గీతం పాడనాఅదే నీవు అదే నేను అదే గీతం పాడనాకథైనా కలైనా కనులలో చూడనా కొండా కోన గుండెల్లో ఎండావానలైనాముకొండా కోన గుండెల్లో ఎండావానలైనాముగువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాముఅదే స్నేహము అదే మోహముఅదే స్నేహము అదే మోహముఆది అంతం ఏదీ లేని గానము నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావునిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావుకన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావుఅదే బాసగా అదే ఆశగాఅదే బాసగా అదే ఆశగాఎన్నిన్నాళ్ళీ నిన్న […]

ఎదుట నీవే ఎదలోన నీవే || eduta neeve edalona neeve lyrics

ఎదుట నీవే ఎదలోన నీవేఎదుట నీవే ఎదలోన నీవేఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే మరుపే తెలియని నా హృదయంతెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయంగాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవుకాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదుపిచ్చివాణ్ణీ కానీదు కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యానువేదన పడ్డానుస్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగాస్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందాప్రేమకింత బలముందా

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం || prema entha madhuram priyuralu antha kathinam lyrics

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినంచేసినాను ప్రేమ క్షీర సాగర మధనంమింగినాను హలాహలం ప్రేమించుటేనా నా దోషముపూజించుటేనా నా పాపముఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లుకన్నీరుగ ఈ కరిగే కళ్ళునాలోని నీ రూపమునా జీవనాధారముఅది ఆరాలి పోవాలి ప్రాణము నేనోర్వలేను ఈ తేజముఆర్పేయరాదా ఈ దీపముఆ చీకటిలో కలిసే పోయినా రేపటిని మరిచే పోయిమానాలి నీ ధ్యానముకావాలి నే శూన్యముఅపుడాగాలి ఈ మూగ గానం

ప్రేమ లేదని ప్రేమించరాదని || prema ledani premincharadani lyrics

ప్రేమ లేదని ప్రేమించరాదనిప్రేమ లేదని ప్రేమించరాదనిసాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీఓ ప్రియా జోహారులు మనసు మాసిపోతే మనిషే కాదనికటిక రాయికైనా కన్నీరుందనివలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదనిగడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీముసురు గప్పి మూగవోయి నీ ఊపిరిముసురు గప్పి మూగవోయి నీ ఊపిరిమోడుబారి నీడ తోడు లేకుంటిని గురుతు చెరిపివేసి జీవించాలనిచెరపలేకపోతే మరణించాలనితెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడినిగుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీముక్కలలో లెక్కలేని రూపాలలోముక్కలలో లెక్కలేని రూపాలలోమరల మరల నిన్ను చూసి రోదించనీ

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా || vellipothe ela manasa eto ala lyrics

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలాఅయినా ఎందుకిలా తడబాటు అంతలాతెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంటసరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట ఆమె వలలో చిక్కుకుందా సమయంప్రేమ లయలో దూకుతుందా హృదయంనేను ఇపుడు ఎక్కడ ఉన్నానంటేనాక్కూడ అంతు చిక్కకుంటేగమ్మత్తుగానే ఉన్నదంటేనాకేదో మత్తు కమ్మినట్టే రమ్మంది గాని నన్ను చేరి మెరుపు సైగ చేసిచెప్పింది నింగి చెలిదారి చినుకు వంతెనేసివెళ్ళనంటే ఎలా మనసా అటే అలావెళ్ళనంటే ఎలా ఎలా తాను కూడ రాకపోతే నాతోనేను కూడ ఆగిపోనా […]

రంగేళి హోళి హంగామా కేళి || rangeli holi hungama keli lyrics

కృష్ణ కృష్ణ కృష్ణ హే రామ రామ రామచిన్నా పెద్దా అంతా పండుగ చేయాలంటతీపి చేదు అంతా పంచి పెట్టాలంట రంగేళి హోళి హంగామా కేళిఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలిరవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలిఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలిపంచాంగం చెబితేగాని పండుగ రానందాసంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచిఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుందిగడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపినిమ్మజనంగా జనం […]

అల్లంత దూరాల ఆ తారక || allanta durala aa taraka lyrics

అల్లంత దూరాల ఆ తారకకళ్ళెదుట నిలిచింద ఈ తీరుగఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ భూమి కనలేదు ఇన్నాళ్ళుగఈమెలా ఉన్న ఏ పోలికఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ కన్యాదానంగ ఈ సంపదచేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడపొందాలనుకున్నా పొందేవీలుందాఅందరికి అందనిది సుందరి నీడఇందరి చేతులు పంచిన మమతపచ్చగ పెంచిన పూలతనిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగదిగివచ్చెనో ఏమొ దివి కానుకఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నదిలాగిందో ఎందరిని నిలబడనీకఎన్నో వంపులతో […]

error: Content is protected !!