అందం గా లేనా..అసలేం బాలేనా || andam ga lena.. asalem balena lyrics

అందం గా లేనా..అసలేం బాలేనానీ ఈడూ జోడూ కాననాఅందం గా లేనా..అసలేం బాలేనానీ ఈడూ జోడూ కాననా అలుసైపోయానా..అసలేమీ కానావేషాలు చాల్లే పొమ్మనా అందం గా లేనా..అసలేం బాలేనానీ ఈడూ జోడూ కాననా కనులు కలపవాయే..మనసు తెలుపవాయేపెదవి కదపవాయే..మాట వరసకీకలికి చిలకనాయే..కలత నిదురలాయేమరవలేక నిన్నే..మధన పడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలానువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా అందం గా లేనా..అసలేం బాలేనానీ ఈడూ జోడూ కాననా నీకు మనసు ఇచ్చా..ఇచ్చి నపుడె నచ్చాకనుల కబురు […]

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి || uppongele godavari ugindile chelo vari lyrics

షడ్జమం భవతి వేదంపంచమం భవతి నాదంశ్రుతి శిఖరే నిగమహరే స్వరలహరే ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరివెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారిశబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప జోరుసేయ్ నావబారు సేయ్ వాలుగా చుక్కానే చూపుగాబ్రతుకు తెరువు ఎదురీతగా సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యంవేసే అట్లు వెయ్యంగానే లాభసాటి బేరంఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యంఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దంఏం […]

నీల గగన…ధలవి చలన…ధరని జాత్రీ రమణ || neela gagana… dhalavi chalana… dharani jaatri ramana lyrics

నీల గగన…ధలవి చలన…ధరని జాత్రీ రమణఆ అ ఆ అ అ అ ఆమధుర వదన…నళిన నయన…మనవి వినరా రామ రామ చక్కని సీతకి…అరచేత గోరింతఇంత చక్కని చుక్కకి…ఇంకెవరు మొగుడంట ఉడత వీపున వేలు విడిచిన…పుడమి అల్లుడు రాముడె ఎడమ చేతను శివుని విల్లును…ఎత్తిన ఆ రాముడెఎత్తగలడ సీత జడను తాళి కట్టె వేళలో రామ చక్కని సీతకి… ఎర్ర జాబిలి చెయ్యి గిల్లె…రాముడేడని అడుగుతుంటెచూడలేదని పెదవి చెప్పె…చెప్పలేమని కనులు చెప్పెనల్ల పూసై నాడు దేముడు…నల్లని రఘురాముడే […]

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా || manasa vacha… ninne valacha… ninne premincha lyrics

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించానిన్నే తలచా…నన్నే మరిచా…నీకై జీవించాఆ మాట దాచా…కాలాలు వేఛా…నడిచానే్ని నీడలా మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా చిన్న తప్పుమని చిత్తగించమని అన్నా వినదుఅప్పుడెప్పుడొ నిన్ను చూసి నీ వశమై మనసుకన్నీరైనా గౌతమికన్న తెల్లారైనా పున్నమికన్నమూగైపోయ నీ లా… మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా నిన్న నాదిగ నేడు కాదుగ అనిపిస్తున్నకన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నగతమేదైనా స్వాగతమననా నీ జతలోనె బ్రతుకనుకోనారాముని కోసం సీతలా… మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించానిన్నే తలచా…నన్నే మరిచా…నీకై […]

సందమామా వచ్చాడమ్మా || sandamama vachadamma lyrics

సందమామా వచ్చాడమ్మాతొంగి తొంగీ నిను చూసాడమ్మా తలుపు తెరచుకో..పిలుపు అందుకోముత్యాల ముంగిటలో కలువభామావిడిదొసగీ విందు చేయి కలువభామా సందమామా వచ్చాడమ్మాతొంగి తొంగీ నిను చూసాడమ్మానిను చూసాడమ్మా ! ఎన్నెల మిఠాయి తెచ్చాడమ్మా..తెచ్చాడమ్మసయ్యాటకు పిలిచాడమ్మా..పిలిచాడమ్మపన్నీరు చల్లవే..పాన్పు వెయ్యవేముత్యాల ముంగిటలో కలువభామావిడిదొసగీ విందు చేయి కలువభామా సందమామా వచ్చాడమ్మాతొంగి తొంగీ నిను చూసాడమ్మానిను చూసాడమ్మా ! పడకగదికి వెళ్ళామ్మా..వెళ్ళాలమ్మతాంబూలం ఇవ్వాలమ్మా..ఇవ్వాలమ్మతంతు నడుపుకో..చెంత చేరుకోముత్యాల ముంగిటలో కలువభామావిడిదొసగీ విందు చేయి కలువభామా సందమామా వచ్చాడమ్మాతొంగి తొంగీ నిను చూసాడమ్మాతలుపు తెరచుకో..పిలుపు అందుకోముత్యాల […]

నవమినాటి వెన్నెల నేను || navaminati vennela nenu lyrics

నవమినాటి వెన్నెల నేనుదశమి నాటి జాబిలీ నీవుకలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమినాటి వెన్నెల నేనుదశమి నాటి జాబిలీ నీవు నీ వయసే వసంత రుతువైనీ మనసే జీవన మధువైనీ వయసే వసంత రుతువైనీ మనసే జీవన మధువై నీ పెదవే నా పల్లవి గానీ నగవే సిగ మల్లికగాచెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయక లో.. నవమినాటి వెన్నెల నేనుదశమి నాటి జాబిలీ నీవుకలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి […]

అభినవ తారవో.. నా అభిమాన తారవో || abhinava taravo.. naa abhiman taravo lyrics

అభినవ తారవో.. నా అభిమాన తారవోఅభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవోఅభినయ రసమయ కంతిధారవోమంజుల మధుకర శింజాన సుమశర శింజినీశివరంజనీ.. శివరంజనీ అది దరహాసమా మరి మధురమాసమాఅది దరహాసమా మరి మధురమాసమాఆ మరునికి దొరికిన అవకాశమా అవి చరణమ్ములా శశికిరణమ్ములాఅవి చరణమ్ములా శశికిరణమ్ములానా తరుణభావనా హరిణమ్ములా అభినవ తారవో.. నా అభిమాన తారవోఅభినవ తారవో..శివరంజనీ.. శివరంజనీ ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలుఆ నయనాలూ విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలుఆ నెన్నడుము ఆడినచాలుఆ నెన్నడుమూ ఆడినచాలు […]

కోనలో.. కోనలో.. సన్న జాజిమల్లి జాజిమల్లి || konalo.. konalo.. sanna jajimalli jajimalli lyrics

కోనలో..కోనలో..సన్న జాజిమల్లి జాజిమల్లిమేనులో..పొన్న పూలవల్లి పాలవెల్లివేణిలో..కన్నె నాగమల్లి నాగమల్లితీరులో..అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే..హోశ్రీకారమై..హోకస్తూరి తాంబూలమీవే ! కోరుకో..సన్న జాజిమల్లి జాజిమల్లిఏలుకో..కన్నెసోకులన్ని సోకులన్నిపాడుకో..ప్రేమ కైతలల్లి కైతలల్లివేసుకో..పాలబుగ్గపైన రంగవల్లి మేని సోయగాలు..ప్రేమ బంధనాలుమౌన స్వాగతాలూ..రాగ రంజితాలుసరసములో..సమరములూసరసులకూ..సహజములూప్రాభవాలలోనా..నవశోభనాల జాణారాగదే రాగమై రాధవై కోరుకో..సన్న జాజిమల్లి జాజిమల్లిఏలుకో..కన్నెసోకులన్ని సోకులన్నిపాడుకో..ప్రేమ కైతలల్లి కైతలల్లివేసుకో..పాలబుగ్గపైన రంగవల్లి రాగాలనే..హోయ్బోయీలతో..హోయ్మేఘాల మేనాలో రానా ! కోనలో..సన్న జాజిమల్లి జాజిమల్లిమేనులో..పొన్న పూలవల్లి పాలవెల్లివేణిలో..కన్నె నాగమల్లి నాగమల్లితీరులో..అనురాగవల్లి రాగవల్లి కోయిలమ్మ రాగం .. కొండవాగు వేగంపారిజాత సారం .. ఏకమైన రూపంఅధరముపై..అరుణిమలూమధురిమకై..మధనములూ నందనాలలోన..రసమందిరాలలోనహాయిగా..సాగగా..చేరగా […]

సుమం ప్రతి సుమం సుమం || sumam prathi sumam sumam lyrics

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనంసుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనంజగం అణువణువున కలకలహంభానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం వేణువా వీణియా ఏమిటీ రాగమువేణువా వీణియా ఏమిటీ రాగముఅచంచలం సుఖం మధుర మధురంమయం బృదం తరం గిరిజ సురతంఈ వేళ నాలో రాగోల్లసాలుఈ వేళ నాలో రాగోల్లసాలుకాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయంభానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం […]

సాహసం నా పధం రాజసం నా రధం || sahasam naa padham rajasam naa radham lyrics

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమాపౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమాలోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమానా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం ! హ !కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనాలాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండాతప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యనూకష్టమో నష్టమో లెక్కలే వెయ్యనూఊరుకుంటే కాలమంతా జారిపోదా […]

మాట రాని మౌనమిది || maata rani mounamidi lyrics

మాట రాని మౌనమిదిమౌన వీణ గానమిదిమాట రాని మౌనమిదిమౌన వీణ గానమిదిగానమిదీ నీ ధ్యానమిదీధ్యానములో నా ప్రాణమిదీప్రాణమైన మూగ గుండె రాగమిది మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిదిమాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మాఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మాఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతంఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతంనింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల అందరాని […]

డోలె డోలె దిల్ జర జరా || dole dole dil jara jara lyrics

డోలె డోలె దిల్ జర జరానిను ఓర ఓర గని నరవరాజాగు మాని చెయి కలపరాజత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందరకడనే రారావడి ఆంతరంగ సంబరమునకే రారా రాలుగాయివే రసికుడాకసి కోక లాగు సరి సరసుడారార మాటుకే ముడివడానిశికేళి వేళ జత చోరా చలేగా చలేగా యెహే ఇష్క్ జమానకరేగ కరేగ హర్ దిల్ కో దివానాచలేగా చలేగా యెహే ఇష్క్ జమానకరేగ కరేగ హర్ దిల్ కో దివానా అనువుగా […]

error: Content is protected !!