అహ అల్లరి అల్లరి చూపులతొ || aha allari allari chupulatho lyrics

అహ అల్లరి అల్లరి చూపులతొ ఒక గిల్లరి మొదలాయెఇహ మెల్లగ మెల్లగ యెదలొన చిరు గిల్లుడు షురువాయెఅరె చెక్కిలి గిలిగిలిగింతాయె ఈ తిక్క గాలి వలనమరి ఉక్కిరిబిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలన చరణం 1బుగ్గే నిమురుకుంటె నాకు అరె మొటిమై తగులుతుంటడేలేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదేఇన్నాళ నా ఎదురు చూపులన్ని తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవేమొత్తం నేలమీది మల్లెలన్ని తన నవ్వుల్లొ కుమ్మరిస్తడె చరణం 2ప ని ని స స […]

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక || ekkada ekkada ekkada undo taraka lyrics

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకనాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికతుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకనాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదోపూవానగా కురుస్తున్నదినా చూపులో మెరుస్తున్నదియే వూరే అందమా ఆచూకి అందుమాకవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా చరణం 1కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులుపలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలుపదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులుపరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలునా గుండెలో అదోమాదిరి […]

చెప్పమ్మ చెప్పమ్మ || cheppamma cheppamma lyrics

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటంతప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటంనువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదిఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ చరణం 1వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నాకంటికెదురు పడతావే ఎంటి యెటు చూసినచెంప గిల్లి పోతవేంటి గాలి వేలితోనఅంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నాఅసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునాఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైనఇదేం అల్లరి […]

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే || andanike addanive kattunna bottunna godarive lyrics

గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి (2)పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడిపుత్తడి వెలుగులు హ్మ్మ్ మ్మ్హొ ఓ లచ్చా గుమ్మాడి అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివేఅమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివేముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివేఅచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివేఅలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉందిచెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ చరణం 1నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీనిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీనిన్ను […]

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి || alanati rama chandrudikanninta sati lyrics

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటిఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటిఅనిపించే అరుదైన అబ్బాయికి మనువండితెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూనశ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణఅటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మాఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మావెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మామా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా చరణం 1పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళుపచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలునేలకు జారిన తారకలై […]

నువ్వంటే ప్రాణమని || nuvvante pranamani lyrics

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనినీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనిఎవరికి చెప్పుకోను నాకు తప్పకన్నులకు కలలు లేవు నీరు తప్ప చరణం 1మనసూ ఉంది మమత ఉందిపంచుకొనే నువ్వు తప్పఊపిరి ఉంది ఆయువు ఉందిఉండాలనే ఆశ తప్పప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనాప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనాఎవరిని అడగాలి నన్ను తప్పచివరికి ఏమవాలి మన్ను తప్ప చరణం 2వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావుజంటై ఒకరి పంటై వెళ్ళావుకరుణిస్తానన్నావు వరమిస్తానన్నావుబరువై మెడకు వురివై పొయావుదేవత లోను ద్రొహం ఉందని తెలిపావుదీపం కూడా దహి […]

దువ్విన తలనే దువ్వడం || duvvina talane duvvadam lyrics

దువ్విన తలనే దువ్వడంఅద్దిన powder అద్దడంఅద్దం వదలక పొవడంఅందానికి మెరుగులు దిద్దడంనడిచి నడిచి ఆగడంఆగి ఆగి నవ్వడంఉండి ఉండి అరవడంతెగ అరిచి చుట్టూ చూడటంఇన్ని మార్పులకు కారణం ఏమైవుంటుందోయిఇది కాదా l o v eఇది కాదా l o v eఇది కాదా l o v eఇది కాదా l o v e చరణం 1ముఖమున మొటిమే రావడంమనసుకి చెమటే పట్టడంమతిమరుపెంతో కలగడంమతి స్తిమితం పూర్తిగ తప్పడంత్వరగా స్నానం చెయ్యడంత్వర త్వరగా భొంచేస్తుండటంత్వరగా […]

గుర్తుకొస్తున్నాయి || gurthukostunnaayi lyrics

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యెదలొతులో యేమూలనోనిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఈ గాలిలో ఏ మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి చరణం 1మొదట చూసిన tooring cinemaమొదట మొక్కిన దేవుని ప్రతిమరేగు పండ్లకై చేసిన కుస్తిరాగి చెంబుతో చేసిన ఇస్త్రీకోతి కొమ్మలొ బెణికిన కాలుమేక పొదుగులో తాగిన పాలుదొంగ చాటుగా కాల్చిన బీడీసుబ్బు గాడిపై చెప్పిన చాడిమోతు బావిలో మిత్రుని మరణంఏకధాటిగా ఏడ్చిన తరుణం చరణం 2మొదటి సారిగా గీసిన మీసంమొదట వేసిన ద్రౌపది వేషంనెలపరీక్షలో వచ్చిన […]

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది || mounam gaane edagamani mokka neeku cheputundi lyrics

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుందిఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది చరణం 1దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమాదరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగాభారమెంతో ఉందని బాధపడకు నేస్తమాబాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగాసాగర మధనం మొదలవగనే విషమే వచ్చిందివిసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందిఅవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నదికష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుందితెలుసుకుంటె సత్యమిదితలచుకొంటె సాధ్యమిది […]

నీకోసమే ఈ అన్వేషణ || nikosame e anveshana lyrics

నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలొ ఈ ఆలపనయెడబాటు రేపిన విరహ వేదన నరకయతనకాలమే దీపమై దారిచూపునా.. చరణం 1కళ్లలొన నిన్ను దాచిన ఊహల్లొన ఊసులడినస్వప్నం లొన ఎంత చూసిన విరహమే తీరదెజాజి కొమ్మ గాని ఊగిన కాలి మువ్వ గాని మోగినచల్ల గాలి నన్ను తాకిన నీవనే భావనేఎదురుగ లేనిదె నాకెం తొచదే రెపటి వేకువై రావే చరణం 2నిన్ను తప్ప కన్ను చూడదె లొకమంత చిమ్మ చీకటేనువ్వు తప్ప దిక్కు లేదు లే ఓ […]

నా గుండెలో నీవుండిపోవా || naa gundelo nivundipova lyrics

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవాచిరుగాలి లా వచ్చి గుడి గంటలే కొట్టిమన ప్రేమనె చాటవా చరణం 1నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలేనా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలేనీ పాటలో పల్లవే కావలినా యెదలొ మెదిలె కధలె పాడాలినీ కళ్ళలూ నన్నుండి పోని నీ గుండెలూ రాగాన్ని కానీసిరివెన్నెలై వచ్చి కనురెప్పలె తెరిచిమన ప్రెమనె చూపని చరనం 2ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధప్రతి నిమిషం సరికొత్తగ […]

నువ్వే నాకు ప్రాణం || nuvve naku pranam lyrics

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకంప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రంకష్టాలెన్ని యెదురైన గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ చరణం 1నీలో ఆశ రేపె శ్వాస పేరే ప్రేమ కాదలోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదజీవితాన్నికో వరం ప్రేమనిప్రేమ లేని జీవితం లేదనిఒకటై పలికేనట ఈ పంచ భూతాలు చరణం 2నిన్నూ నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదమిన్నూ మన్ను తడిపె చిలిపి చినుకె ప్రేమ కాదలోపమంటూ లేనిదే ప్రేమనిప్రేమ […]

error: Content is protected !!