నిగమ నిగమాంత || Nigama Nigamanta lyrics
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియనోపక కదా నన్ను నొడబరుపుచుపైపైపైపైన సంసార బంధముల కట్టేవునా పలుకు చెల్లునా నారాయణపైపైన సంసార బంధముల కట్టేవునా పలుకు చేల్లునా నారాయణనిగమ గమదని సగమగసని నిగమ|| నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిస మగసనిధమగసవివిధ నిర్భంధములవివిధ నిర్భంధముల వెడల […]
ఏమొ కొచిగురు టధరమున || emoko chiguru tadharmuna lyrics
గొవిందా నిశ్చలానంద మందార మకరందానీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తనమధురాతి మధురం స్వామి ఆ హా .. ఏమొకొ ఏమొకొచిగురు టధరమున యెడ నెడ కస్తురి నిండెనుభామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఎమొకొ|| కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడి దేమ్మొ చింతింపరే చెలులునలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులునలువునప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులునిలువున పెరుకగ నంటిన నేత్తురు కాదు కదా ఎమొకొ|| […]
మూసిన ముత్యాలకేలే మొరగలు || musina mutyalakele moragal lyrics
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలుమూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులుమందయానమునకేలే మట్టెల మొతలుమందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి మూసిన|| ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరిఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లేఒద్దిక కూటమికేలే వూర్వులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి మూసిన||
విన్నపాలు వినవలె వింతవింతలు || vinnapalu vinavale vintavintalu lyrics
విన్నపాలు వినవలె వింతవింతలువిన్నపాలు వినవలె వింతవింతలుపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు|| కంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వామినికంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వమిని కంటీ .. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురుపిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురుపేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురుపేరంటండ్ల నడిమి పెండ్లి కూతురుపేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు విభు […]
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి || kalaganti kalaganti ippuditu kalaganti lyrics
కలగంటి కలగంటిఇప్పుడిటు కలగంటిఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి|| అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటిశతకోటి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటిచయ్యన నె మేలుకొంటి కలగంటి|| అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటిసరిలేని అభయ హస్తమునుకంటితిరు వేంకటాచలఢిపుని చూడగగంటిహరిగంటి గురుగంటిహరిగంటి గురుగంటిఅంతట నె మేలుకంటి కలగంటి||
అంతర్యామి అలసితి సొలసితి || antaryami alasiti solasiti lyrics
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితినిఅంతర్యామి అలసితి సొలసితి… కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకకోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకభారపు పగ్గాలు పాపపుణ్యములుభారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక అంథర్యామి|| మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకమదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకఎదుటనె శ్రీవేంకటేశ్వర వేంకటేశా శ్రీనివాస ప్రభూ..ఎదుటనె శ్రీవేంకటేశ్వర నీ వదె అదన గాచితివి అట్టిట్టనక అంతర్యామి|
హృదయం ఎక్కడున్నదీ || hrudayam ekkadunnadi lyrics
హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీఅందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీచూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నాతొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీఅందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీచూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నాతొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా కుందనం మెరుపు కన్నా..బంధనం వయసుకున్నా..చెలి అందం నేడే అందుకున్నాగుండెలో కొసరుతున్నా..కోరికే తెలుపుకున్నా..చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నాకంటిపాపలా పూవులనే నీ […]
ఒక మారు కలిసిన అందం || oka maru kalisina andam lyrics
ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలంఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలంకంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపుఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..అది నన్ను పిలిచినంది తరుణం .. నులివెచ్చగ తాకిన కిరణంకన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే ఒక మారు కలిసిన అందం .. అలలాగ ఎగసిన కాలంకంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. కంటికెదురుగ కనపడగానే […]
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ || vidhi cheyu vintalanni.. mathileni chethalenani lyrics
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీవిరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీవిరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నోవిలపించే కధలు ఎన్నో ఎదురు చూపులూ ఎదను పిండగా..ఏళ్ళు గడిపెను శకుంతలావిరహ బాధనూ మరచిపోవగా..నిదురపోయెను ఊర్మిళా అనురాగమే నిజమనీ..మనసొకటి దాని ౠజువనితుది జయము ప్రేమదేననీ..బలి అయినవీ బ్రతుకులెన్నో విధి చేయు వింతలన్నీ.. వలచి గెలిచీ కలలు పండిన జంటలేదీ ఇలలో..కులము మతమూ ధనము బలమూ గొంతు కోసెను తుదిలో.. అది నేడు జరుగ రాదనీ..ఎడబాసి వేచినాముమన […]
కలిసి ఉంటే కలదు సుఖమూ || kalisi vunte kaladu sukhamu lyrics
కలిసి ఉంటే కలదు సుఖమూకలిసి వచ్చిన అదౄష్ఠమూ..శభాష్ !ఆహ ! కలిసి ఉంటే..కలిసి ఉంటే కలదు సుఖమూకలసి ఉంటే కలదు సుఖమూకలిసి వచ్చిన అదౄష్ఠమూఇది కలిసి వచ్చిన అదౄష్ఠమూ కన్నె మనసులూ..మూగమనసులూకన్నె మనసులూ..మూగమనసులూతేనె మనసులూ..మంచి మనసులూ కలసి ఉంటే కలదు సుఖమూకలిసి వచ్చిన అదౄష్ఠమూఇది కలిసి వచ్చిన అదౄష్ఠమూ మొనగాళ్ళకు మొనగాడూ దసరాబుల్లోడుప్రేమనగర్ సోగ్గాడూ పూలరంగడుమొనగాళ్ళకు మొనగాడూ దసరాబుల్లోడుప్రేమనగర్ సోగ్గాడూ పూలరంగడు పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయీఆ .. ఛీ..ఏం కాదు !పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయీఅమెరికా అమ్మాయి..రోజులు మారాయీ […]
పదహారేళ్ళకూ నీలో నాలో || padaharellaku neelo nalo lyrics
పదహారేళ్ళకూ నీలో నాలోఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు పదహారేళ్ళకూ నీలో నాలోఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలువెన్నెలల్లే విరియ బూసివెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకూ నీలో నాలోఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు పరుపులు పరచిన ఇసుక తిన్నెలకుపాటలు పాడిన చిరు గాలులకుతెరచాటొసగిన చెలులు శిలలకూతెరచాటొసగిన చెలులు శిలలకూదీవెన జల్లులు చల్లిన అలలకూకోటి దండాలు శతకోటి దండాలు నాతో కలిసీ నడచిన కాళ్ళకునాలో నిన్నే నింపిన కళ్ళకునిన్నే పిలిచే […]
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో || ae teega poovuno a komma tetino lyrics
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినోకలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పడియన్న ?హ హ హ అర్ధం కాలేదా ? ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినోకలిపింది ఏ వింత అనుబంధమౌనోతెలిసీ తెలియని అబిమానమౌనో మనసు మూగది మాటలు రానిదిమమత ఒకటే అది నేర్చినది ఆహా ! అప్పడియా !హ ! పెద్ద అర్ధం అయినట్టు ! భాష లేనిది బంధమున్నదిమన ఇద్దరినీ జత కూర్చినదీమన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునో […]